నిత్యానందపై సినిమా తీయటానికి రంజిత సిద్దం


నిత్యానంద సెక్స్ స్కాండిల్ లో ఇరుకున్న రంజిత క్లీన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. అందుకోసం ఆమె తాజాగా ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకుంది. తనకూ నిత్యానందకు మధ్య ఉన్నది గురు...శిష్యురాలు సంభంధేమేనని ఆ చిత్రంతో ఆమె ప్రూవ్ చేయదలుచుకుంది. ఇప్పటికే నిత్యానందపైనా, ఆమెపైనా, సెక్స్ స్కాండిల్ పైనా వర్మ వంటి దర్శకులు సైతం చిత్రాలు చేస్తామని ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో వజ్రాన్ని వంజ్రంతోనేదెబ్బ కొట్టాలనన్నట్లు సినిమాను సినిమాతోనే సరిచేసి తమ ఇమేజ్ లనుతిరిగి తెచ్చుకుని పూర్వ వైభవం పొందాలని భావిస్తోంది. ఇందుకోసం ఆమె నిర్మాతగా సైతం తానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇది తన వెర్షన్ అని తను నోటితో చెప్పినా,మీడియాతో వాదించినా లాభం లేనిది సినిమా ద్వారా చెప్పి నిత్యానంద భక్తులను, ప్రజలను, రియలైజ్ చెయ్యాలనుకుంటోంది.తనపై పడ్డ మచ్చను ఆమె సినిమా ద్వారా తుడుచుకోవాలనుకుంటోందని ఆమె శ్రేయాభిలాషులు అంటున్నారు. దీనికి నిత్యానంద కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే నెగిటివ్ గా చూపితే జనం వచ్చి చూస్తారు కానీ, ఆయన ప్రభోదాలు చూడండి అంటే ఎవరు చూడ్డానికి వస్తారన్నది ముందున్న ప్రశ్న. ఇక ఆ మధ్య సెక్స్ స్వామి నిత్యానందతో తనకు ఎదురైన అనుభవాలను 'హౌటు సర్వైవ్ ఎ స్కాండిల్' అనే టైటిల్ తో పుస్తకంగా ప్రచురిస్తానని రంజిత మీడియాకు తెలిపారు.ఇంతకీ అదెంత వరకూ వచ్చిదో...
సెక్స్ స్వామి నిత్యానంద లీలలెన్నో


కథానాయిక రంజితతో శృంగారకేళీలు జరిపి పట్టుబడ్డ నిత్యానంద తాను కొన్ని కోట్లకు అధిపతిని అనే విషయాన్ని సిఐడి పోలీసుల విచారణలో తెలిపాడంట. నిత్యానంద చెబుతున్న ప్రకారం ఆయన వద్ద సుమారు 2వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. తనను అరెస్టు చేసిన తర్వాత సమస్యలన్నీ తొలగిపోవాలని ప్రత్యేక యాగం కూడా చేశాడు. కానీ ఆ సమస్యలు తొలగక పోనూ మరిన్ని ఎక్కువయ్యాయి. ఇన్ని డబ్బులు సంపాదించిన నిత్యానంత అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఓ దీవి కొనుక్కొని అక్కడే లగ్జరీ జీవితం గడుపుదామనుకున్నాడంట. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆశ్రమాలకు లాస్ ఏంజేల్స్ ను ప్రధాన కేంద్రంగా చేద్దామని భావించాడు. కానీ పాపం ఆయన విదేశాలకు వెళ్లడానికి సిద్ధమయిన తరుణంలో హిమాచల్ ప్రదేశ్లో అరెస్టయ్యాడు.

నిత్యానంద సాధువుగా జీవిస్తున్నప్పటికీ లగ్జరీ లైఫ్ గడపడమే ఆయనకు ఇష్టమంట. విదేశాలకు వెళ్లినప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని అందమైన అమ్మాయిలతో డ్యాన్సులు కూడా చేసేవాడంట. అమెరికా వెళ్లగానే నిత్యానంద స్వామి గెటప్ మారుతుందంట. చీకటి పడితే నైట్ పార్టీలకు వెళతారంట. నిత్యానందకు ఇష్టమైన డ్యాన్సు ల్యాప్ డ్యాన్సు. నిత్యానందపై స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఓ భక్తడి నుండి యాగం పేరిట 4లక్షల డాలర్లు వసూలు చేశాడంట గతంలో. నిత్యానంద ప్రముఖుల దగ్గరనుండి భారీగానే డబ్బులు వసూలు చేస్తారు. అయితే అలా వసూలు చేసిన సొమ్ముతో ఏదైనా కొన్నప్పుడు దాతలు ఇచ్చినట్టు ప్రకటిస్తాడంట. లాస్ ఏంజిల్స్ లోనే సెటిలయి లగ్జరీ జీవితం గడుపాలనుకున్న నిత్యానందకు ఆ ఐడియా ఎలా వచ్చిందనుకుంటున్నారు. ఇటు ప్రముఖ అధ్యాత్మిక గురువు రాందేవ్ బాబాను చూసిన తర్వాత వచ్చిందట. ఆ మధ్య రాందేవ్ బాబా స్కాట్లాండ్లో ధ్యానకేంద్రం కోసం ఓ దీవి కొన్నాడు. బాబా బాటలో ఈయనకు ఓ దీవి కొనాలనిపించిందంట. అందుకే లాస్ ఏంజిల్స్ లో కొనాలనుకున్నడంట.

పూజలు పునస్కారాలు, యాగాలు అనకుండా యోగాతో భారతీయతను, హిందుత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న రాందేవ్ బాబాకు సెక్సు కుంభకోణంలో ఇరుక్కొని భక్తులనుండి కొట్లాది రూపాయలు వసూలు చేసే నిత్యానందకు పోలిక లేకపోవడం విశేషం. లాస్ ఏంజెల్స్ లో దీవి కొనడానికి రహస్యంగా దాటి అక్కడి దీవి కొనాలనుకున్నాడంట. అయితే మన స్వామివారి లీలలు బయటపడ్డ తర్వాత ఆ దీవిని అమ్మాలనుకున్న వారు వెనక్కి తగ్గారంట. నిత్యానంద సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది. భారత్ నుండి అమెరికా వరకు ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. కర్ణాటకలోని బిడాడిలో మొదట అశ్రమం స్థాపించాడు. ఆ తర్వాత ఒక్కొటి స్థాపించుకుంటూ వెళ్లిపోయాడు. 2003లో లైఫ్ బ్లిస్ స్థాపనతో అంకురార్పణ చేశారు. నిత్యానందకు అమెరికాలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్ లో 100 ఎకరాల స్థలం ఉందంట. అమెరిరాకా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. అంటే నిత్యానంద ఎంత కాస్ట్ లీ స్వామియో తెలుస్తోంది. భారీ కార్పోరేటర్లకు లేని ఆస్తులు నిత్యానంద వద్ద ఉన్నాయి.

నిత్యానంద కేవరం రంజితతోనే రాసలీలలు జరపలేదు, తన వద్దకు వచ్చే భక్తురాళ్లలో చాలామందిని లోబర్చుకునే వాడంట. భక్తురాళ్లను లోబర్చుకోవడానికి ఆయన ఓ పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. అదే ఏకాంత సేవ. ఏకాంత సేవ పేరుతో భక్తురాళ్లని రాత్రిపూట సేవ పేరిట ఆశ్రమంలోనే ఉంచుకొని వారితో నేను కృష్ణుడు అయితే నీవు రాధవు అంటూ పలికి వాళ్లను లోబర్చుకునేవాడంట. జనవరి 1 నిత్యానంద పుట్టిన రోజు. ఆయన పుట్టినరోజు వేడుకలు డిసెంబర్లోనే ప్రారంభమవుతాయి. ఆ సమయంలో ఆయనకు భక్తులు పూజలు చేస్తుంటే మరోవైపు నిత్యానంద మహిళలతో తన కామకేళీలను జరిపేవాడు. ఆయన ఓరల్ సెక్సుకు కూడా కొందరిని ఒత్తిడి చేసేవాడంట. చిరుత చర్మం పోలీసులకు నిత్యానంద ఆశ్రమంలో దొరికిందంట. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డ నిత్యానందపై పోలీసులు 430 పేజీల చార్జీ షీటు తయారు చేశారంట.
నిత్యానంద నన్ను బెదిరిస్తున్నాడు: సెక్స్ స్వామిపై లెనిన్ కరుప్పన్


నిత్యానంద స్వామి తనను బెదిరిస్తున్నాడని, తన బాధితులను కూడా బెదిరిస్తున్నాడని నిత్యానంద స్వామి మాజీ ముఖ్య శిష్యుడు లెనిన్ కరుప్పన్ ఆరోపించారు. నిత్యానంద స్వామి తనను ఇది వరకే బెదిరించాడని, తనపై కేసులు పెట్టాలని తన శిష్యులను ప్రేరేపిస్తున్నాడని, ఇప్పుడు సాక్షులను, బాధితులను వేధిస్తున్నాడని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. సినీ నటి రంజితతో నిత్యానంద స్వామి రాసలీలల వీడియో లెనిన్ కరుప్పన్ బయట పెట్టిన విషయం తెలిసిందే.

నిత్యానంద స్వామి నిజస్వరూపం భక్తులకు తెలిసిపోయిందని, సెక్స్ స్కామ్ తర్వాత చాలా మంది నిత్యానందను వదిలి వెళ్లిపోయారని ఆయన అన్నారు. చాలా మంది తనను అభినందించారని, వ్యక్తిగతంగా తనకు మద్దతిచ్చారని ఆయన అన్నారు. నిత్యానంద స్వామి బెదిరింపుల వల్ల, ఒత్తిడి వల్ల బయటకు రావడానికి భయపడుతున్నారని ఆయన చెప్పారు.
Alcohol, sex rampant in Nithyananda's ashram: Victim
Bangalore: One of the witnesses in the case against Swami Nithyananda, the selfstyled godman who has been accused of rape and of hurting religious sentiments, has said in a statement to the CID that the swami had condoms and liquor at his Bidadi ashram.


The CID has submitted the statements to the Ramanagar Court along with the chargesheet. One witness, who was reportedly forced by the swami to have physical relationship with him in the name of enlightenment (moksha), has said in her statement that during her stay in the Bidadi ashram, between August 2006 and December 2006, Nithyananda asked her to get liquor from a liquor store. She has said in the statement that though she was surprised by this instruction, she ignored her ego (as preached by Nithyananda) and did not judge the master. According to her statement to CID, no respectable family woman would go to a liquor store, but she subjected herself to such indignity of going to a liquor store near the ashram and buy alcohol.


టెక్కీతో స్వామి నిత్యానంద సెక్స్


సినీ నటి రంజితతో లైంగిక కార్యకలాపాలు నెరుపుతూ పట్టుబడిన స్వామి నిత్యానంద మరింత చిక్కుల్లో పడ్డాడు. బెంగళూర్ శివారులోని బీదాడిలో గల నిత్యానంద స్వామికి చెందిన ధ్యానపీఠ ఆశ్రమంలో సెక్స్, మద్యసేవనానికి అంతు లేదని ఓ టెక్కీ సిఐడి అధికారుల ముందు చెప్పింది. నిత్యానంద స్వామి ఆశ్రమంలో ఈ టెక్కీ అత్యాచారానికి గురైన బాధితురాలని తెలుస్తోంది. ఆశ్రమంలో నిత్యానంద స్వామికి శిష్యురాలిగా చేరే ముందు ఆమె సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసేది. తనపై స్వామి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించింది. తనతో సెక్స్ లో పాల్గొనడం గొప్ప మానవ సేవ అని తనను స్వామి నిత్యానంద ఊరడించే ప్రయత్నం చేశాడని చెప్పింది.

ఆ టెక్కీ పేరును గోప్యంగా ఉంచారు. ఆమె 2006 ఆగస్టు నుంచి 2006 డిసెంబర్ వరకు ఆమె నిత్యానంద స్వామి ఆశ్రమంలో ఉంది. ఆశ్రమానికి మద్యం తేవాలని స్వామి తనకు ఓ రోజు చెప్పాడని కూడా ఆమె సిఐడి అధికారుల ముందు వెల్లడించింది. దాని గురించి ప్రశ్నిస్తే, ఈగోను వదిలేయాలని, తాను మాస్టర్ ను కాబట్టి తన మాట వినాలని చెప్పాడని వివరించింది. గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన ఏ స్త్రీ కూడా మద్యం దుకాణానికి వెళ్లదని, తనకు అక్కడ ఆ విధమైన అవమానం జరిగిందని, మైసూరు - బెంగళూర్ హైవేపై గల మద్యం దుకాణానికి వెళ్లానని ఆమె చెప్పింది.

తనకు కంపెనీ ఇవ్వాలని స్వామి అడిగాడని, అంత శక్తివంతమైన ఆల్కహాల్ తీసుకోవడం తనకు అలవాటు లేదని, ఆ మద్యం సేవించడంతో ఏమవుతోందో కూడా తెలియలేదని, కొన్ని గంటల తర్వాత నిత్యానంద తనను లేపాడని, పడకపై తాను నగ్నంగా పడుకుని ఉన్నట్లు తెలుసుకున్నానని ఆమె ఆరోపించింది. బట్టలు వేసుకని వెళ్లిపోవాలని నిత్యానంద చెప్పాడని, నిత్యానంద పెట్టిన నిబంధనల ప్రకారం ఆశ్రమంలో మద్య నిషేధం ఉందని ఆమె వివరించింది.

నిత్యానంద 2006 మేలో తనను లాస్ వేగాస్ ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడని, తనను లాస్ వేగాస్ లోని స్ట్రిప్ క్లబ్ కు తీసుకుని వెళ్లాడని, తన కాషాయ వస్త్రాలు వదిలేసి టీ - షర్ట్, జీన్స్ ధరించాడని, తన పాపులారిటీ పెరుగుతోంది కాబట్టి ఎవరూ గుర్తు పట్టకుండా ఇలా చేస్తున్నానని చెప్పాడని ఆమె వివరించింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనను గదికి పిలిపించుకున్నాడని, స్ట్రిప్ టీజ్ చేయాలని చెప్పాడని, ఆ తర్వాత సెక్సీ వస్త్రాలు, కండోమ్స్, మేకప్, రెడ్ లిప్ స్టిక్ కొనాలని ఆ తర్వాత చెప్పాడని ఆమె చెప్పింది. తనతో సెక్స్ చేసేప్పుడు నిత్యానంద కండోమ్స్ వాడేవాడని, వాడిన తర్వాత కండోమ్స్ ను తీసి జాగ్రత్తగా దాచిపెట్టేవాడని ఆమె చెప్పింది. టెక్కీ ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు రామ్ నగర్ జిల్లా కోర్టుకు సమర్పించారు


టెక్కీతో స్వామి నిత్యానంద సెక్స్